Friday, July 17, 2015


మూ... హయ్యో ఆ.... శబాష్ ఆ.. ఆ...
నా పాట పంచామృతం
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం

వల్లకి మీటగ పల్లవ పాని అంగులి చేయనా పల్లవిని
వల్లకి మీటగ పల్లవ పాని అంగులి చేయనా పల్లవిని
శారద స్వరముల సంచారానికి
శారద స్వరముల సంచారానికి
చరణములందించనా ఆ...

నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం

కలము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లి విరిసి రాదా విధి సతి పాద పీఠి కాగా
శృతిలయలు మంగళ హారతులై
స్వర సరళి స్వాగత గీతికలై
ప్రతి క్షణం సుమార్చనం
సరస్వతీ సమర్పణం
గగనము వెలువగ గమక గతులు సాగా
పశువుల శిశువుల ఫనుల శిరసులూగా ఆ...

నా పాట పంచామృతం
దా నిసనిదమా దనిదమగ మదమగసా
సని సగమ దనిస గమద నిసగ మగస నిదమగ
నా పాట పంచామృతం
నీ దనిసగ నిగసని దమగ గా
సనిద దాని సదద మనీని దాగాగ
నిగ దస మని గద
నా పాట పంచామృతం
సస్సగ మగసని సాగామాగా సమగసని
నిసగ దనిస నిసగ మగస గస గస నిదమ గసని
సమగదని గమదనిస సగనిదమగ
నా పాట పంచామృతం
సా పా సా సనిపమ గసనిపస
సగమప మగ సగమప మగ సగమప మప మపని పమపా
సరిగప దప గపదా పగదా గపదపగరి ససరిగరీ
సా రిమపనిస రిమపనిస
మపనిసరిమా రిపమానిసరీ
సామ సామ సా మపదసరి రీ సాగపమా
మపదద్దాప మపదద్దాప మపదద్దాప మపసదా
పమపదసా పమపదరీ
సరిరి సరిరి సరిరి సరిరి సరిసదసరి
దసరి పదసరి మపదసరి రిమపదసరి సరిపమదసరి
పనిస గపద రిమస సగమగ సమగసరిదమగ
నా పాట పంచామృతం
నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం


  1. Tolikodi Kusindi (1981) | DoReGaMa

    doregama.info/tolikodi-kusindi-1981.html
    andamaina lokamani song; andamaina lokamani mp3 song free download ... mp3 songs; andamaina lokamani rangu rangu song download; tholi kodi kuusindi ... toli kodi kusindi mp3; www andhamyna lokamani rangu rangu luntayani songs ...


  2. www.lyricsintelugu.com/.../andamaina-lokamani-song-lyrics-from.html
    andamaina lokamani rangu ranguluntaayani andaroo antuntaaru raama raamaa anta andamaindi kaane kaadu chellemmaa chellemmaa andamaindi kaane ...


నీ కోసమే...(TELUGU LOVE FAILURE KAVITHA 2015)



నా హృదయం చిన్నదే కానీ దానికి నీపై ఉన్న ప్రేమ గొప్పది . .
అందుకేనేమో నువ్వు నన్ను ఇంతలా బాధపెడుతున్నా . . 

నిన్నునీ ప్రేమను మరువలేనంటుంది . . ,
ఎంతలా నీ నుండి దూరమౌదామనుకున్నా ...
తను మాత్రం నిన్ను వదిలి రానని అంటుంది  . . . . .

Sunday, July 5, 2015







దివాలా- ఓ సర్రియలిస్టు కవిత
కలలో
నాకెవరో
ఒక 'పావలాఇచ్చి
"కావాల్సినవేవైనా కొనుక్కోరా!" అన్నారు.
మెలుకువలో మహా హుషారుగా
బజారుకు పోయి
మబ్బులు,
వాటిని కడిగే సబ్బులు,
చెట్లు,
వాటినెక్కేందుకు మెట్లు,
పడుకునేందుకు పొడువాటి రోడ్లు,
నడిచేందుకు సన్ననినున్నని కాలువలు..
ఇంకా ఎన్నో.. ఎన్నో..
అన్నీ కొన్నాను.
అన్నింటినీ వీపుమీదంటించుకుని
నా వాకిలి తలుపులు తడుదును కదా..
అక్కడొక పొడుగాటి మనిషి
చక్కగా గోడమీద పడుకున్న వాడు
నవ్వుతూ
నిటారుగాలేచి నిలబడుతూ
"వచ్చావానీ కోసమే
కాసుక్కూర్చున్నా!
నా పావలా నాకిచ్చేస్తావా!" అన్నాడు.
"ఏం పావలా?" అనడిగితే
పాతాళం జేబులోనుండి
కాతా పుస్తకం తీసి
కాకుల్ని బాతులుగా చూపించాడు.
చేసేదిలేక చేబదులు తీర్చేద్దామని
జేబులో చేయి పెడితే
పావలా ఏదీ!
"నీ పావలా నా దగ్గర లేదు
మళ్ళీ రా!
నీ ప(ము)ళ్ళన్నీ నీ కిచ్చేస్తా!"అంటే
వాడు వికృతంగా నవ్వి
"మళ్ళీ మళ్ళీ ఎక్కడొస్తానూ,
నాకవతల బోలెడన్ని పనులున్నాయి
(ఎన్నో కాకుల్ని బాతుల్ని చేయద్దూ!)
పోనీ
నీ దగ్గరున్న మబ్బులుచెట్లు, రోడ్లుకాలువలు,
కాసిని కోసుకెళతా.. వప్పుకుంటావా?"అంటూ వీపు తడిమి
చక్కాపోయాడు.
నేను నవ్వుకుంటూ
నట్టింట్లోకి నడిచి
నా లాభాల మూటను మూలకు సర్ది
అందంగా నవ్వుకుందామని అద్దం ముందు నిలబడితే
అరె!.....నేనేదీ??!!
ఇంకేం నువ్వు?
వాడిచ్చిన పావలా కెప్పుడో 'దివాలాతీసావు
అంటో అద్దం నవ్వు!
(అద్దం అబద్ధం చెప్తుందా!)
-కర్లపాలెం హనుమంతరావు

(ఈ కవిత ప్రచురణ కాలం 23-08-1975.  'చక్రవర్తి' కలంపేరుతో ఆంధ్రజ్యోతి వారపత్రికలో (పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు సంపాదకులు) అచ్చయింది. అప్పట్లో "కొత్త కలాలు" పేరుతో వారం వారం ఒకటొరెండో కవితలు ప్రచురించే వారు. అంధ్రజ్యోతిలో కవిత రావడం అప్పట్లో నాబోటి చాలామంది చిన్నకవులకు మధురస్వప్నం. ఆ శీర్షికలో ఇప్పటి ప్రముఖులు చాలామంది కనపడుతుండే వారు.(పాపినేని శివశంకర్ పేరు గుర్తు నాకు). ఈ కవిత రాసేకాలం నాటికి నా వయసు 23సంవత్సరాలు. తిలక్ఆరుద్రశ్రీశ్రీగజ్జెల మల్లారెడ్డి వంటి వాళ్ళ కవిత్వం ఇష్టంగా చదువుకుంటుండేవాణ్ణి. ఎలా పడిందో నా దృష్టిలో సర్రియలిజం మీది శ్రీశ్రీనోఆరుద్రో రాసిన కవిత్వందాని ప్రభావంతో రాసిన కవిత ఇది. కవిత్వం అంటే ముందు నుంచీ అమిత ఇష్టం. ఆ అతిప్రేమవల్ల అత్యంత బిడియం. ప్రముఖ  కవులు రాసినవి చదివి విశ్లేషించుకోవడమేకానీ ధైర్యం చేసి రాసింది తక్కువే.(అప్పౌడు.. ఇప్పుడు కూడా)

పాత కాగితాలు తిరగేస్తుంటే.. ఈ కవిత కనపడింది ఇవాళ. ఇప్పటి 'సెజ్జు'ల కాలంలో బక్క మనిషి చిట్టిఆశకు ఈ కవిత ప్రతిబింబం అనిపించింది. అందుకే మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఇలా…)
ఒక రాజ్యంలో ఇద్దరు సామంత రాజుల మధ్య సరిహద్దు తగాదాలుండేవి. ఆ సరిహద్దు ప్రాంత వాసులు ఎవరికి పన్నులు కట్టాలో తెలీక కట్టడం మానేశారు. ఆదాయాం తగ్గిపోవడంతో సామంతరాజులు ఇద్దరూ మహారాజుని ఆశ్రయించారు. ఇలాంటి చిన్న చిన్న తగాదాలు నా దాకు తీసుకురాకండి, మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి అని మహారాజుగారు తేల్చేశారు.
పెద్దల సహకారంలో ఇద్దరు సామంత రాజులు ఒక అంగీకారానికి వచ్చేరు.
ఇరువైపు రాజ్యాలనుంచి ఇద్దరు బలశాలురు కోడి కూతతో బయలుదేరి సూర్యాస్తమం దాక ఎంత దూరం పరిగెడతారో అంత ప్రాంతం వాళ్ళది అని నిర్ణయించుకున్నారు. మంచి రోజు నిర్ధారించుకున్నారు. రెండు రాజ్యాల వళ్ళూ తమ తమ బలశాలులని యెంచుకున్నారు.
పందెం ముందు రాత్రి ఒక రాజ్యం వారు రహస్యంగా రెండొవ రాజ్యం కోడిని బాగా మేపేరు. తిని, తినీ ఆ కోడి బద్దకంతో బాగా నిద్రపోయి పొద్దున్న లేవలేదు, కూత పెట్టలేదు. ఆ రాజ్యం వాళ్ళు నిద్రలేచి, కోడిని లేపి, కూత పెట్టించే లోపు వేరే రాజ్యం బలశాలి చాలా దూరం వచ్చేసాడు. పొరుగు రాజ్యం పొలిమేరల దాక పరిగెట్టాడు.
అతన్ని బ్రతిమాలుకుంటే, నన్ను ఎత్తుకుని ఎంత దూరం పరిగెడితే ఆ ప్రాంతం నీకే అన్నాడు. ఈ రాజ్యం బలశాలి అతన్ని ఎత్తుకుని నడవడం మొదలెత్తాడు కానీ ఎంతో దూరం వెళ్ళకుండానే తెల్లారిపోయింది.
రెండు రాజ్యాల మధ్యలో గొడవ మొదలయ్యింది. విషయం తెలిసిన పెద్దలు పందెం రద్దు చేసారు.
ఆ ప్రాంతం ఎవరిదో ఇప్పతికి తేలలేదు. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ “పందెం పాలెం” అంటారు.

Thursday, September 5, 2013

cricket-users Digest, Vol 59, Issue 1

Send cricket-users mailing list submissions to
cricket-users@lists.sourceforge.net

To subscribe or unsubscribe via the World Wide Web, visit
https://lists.sourceforge.net/lists/listinfo/cricket-users
or, via email, send a message with subject or body 'help' to
cricket-users-request@lists.sourceforge.net

You can reach the person managing the list at
cricket-users-owner@lists.sourceforge.net

When replying, please edit your Subject line so it is more specific
than "Re: Contents of cricket-users digest..."


Today's Topics:

1. Re: Graphing Issue (Brandon Baker)
2. Could not find a datafile for (Brandon Baker)
3. Re: Could not find a datafile for (Chris Adams)
4. Re: Could not find a datafile for (Brandon Baker)
5. No data retrieved from server'CPUs
(DUFOUR Jean-Michel (ext ATOS - SNCF))
6. Re: No data retrieved from server'CPUs (Anders Synstad)
7. Re: No data retrieved from server'CPUs (Merrett Willett)
8. Graph scale rounded with increased height (Y axis) (Mellem, Dan)


----------------------------------------------------------------------

Message: 1
Date: Thu, 6 Jun 2013 11:46:10 -0400
From: "Brandon Baker" <bbaker@cascable.com>
Subject: Re: [cricket-users] Graphing Issue
To: "'Merrett Willett'" <Merrett.Willett@cbeyond.net>,
<cricket-users@lists.sourceforge.net>
Message-ID: <006401ce62cc$f7910590$e6b310b0$@com>
Content-Type: text/plain; charset="us-ascii"

Thank you Martin, this issue is now resolved, I had a subtree-sets file
that was not updated

Thank You,
Brandon Baker

-----Original Message-----
From: Merrett Willett [mailto:Merrett.Willett@cbeyond.net]
Sent: Thursday, June 06, 2013 11:08 AM
To: Brandon Baker; cricket-users@lists.sourceforge.net
Subject: Re: [cricket-users] Graphing Issue

Brandon,

Your setup isn't real clear. For generic troubleshooting I'd:

1) Check the cricket log directory for errors on the collection set
2) run the collector manually and verify if there are any errors. If
there are not, your graphs should show up immediately
3) If the collector runs, try running the command you have listed in cron
and see if it generates errors
4) check http logs (apache, IIS, etc) for errors on why graphs are not
drawing

If you are FTPing the data, how is cricket collecting and entering the
data in the rra files? The graphs are rendered via data within the rra
files, so you must have the collector read the raw data in the FTP'd
files, enter it into the rra files. Then when you load the web page
cricket will render the graphs based on data within the rra.



On 6/6/13 10:45 AM, "Brandon Baker" <bbaker@cascable.com> wrote:

>
>
>Hello, I am using Cricket to graph Cable modems, I have updated the cron
>table and am showing that it is in use when I use the crontab -l command.
>I
>have also uploaded the files through FTP into the cricket server. My
>graphs
>are not displaying yet for the new modems I have entered. Am I missing a
>command or reboot or something to get these to start graphing? Any help is
>appreciated.
>
>
>
>Thank You,
>
>Brandon Baker
>
>
>
>--------------------------------------------------------------------------
>----
>How ServiceNow helps IT people transform IT departments:
>1. A cloud service to automate IT design, transition and operations
>2. Dashboards that offer high-level views of enterprise services
>3. A single system of record for all IT processes
>http://p.sf.net/sfu/servicenow-d2d-j
>_______________________________________________
>cricket-users mailing list
>cricket-users@lists.sourceforge.net
>https://lists.sourceforge.net/lists/listinfo/cricket-users






------------------------------

Message: 2
Date: Tue, 18 Jun 2013 11:22:23 -0400
From: "Brandon Baker" <bbaker@cascable.com>
Subject: [cricket-users] Could not find a datafile for
To: <cricket-users@lists.sourceforge.net>
Message-ID: <024401ce6c37$a1d476e0$e57d64a0$@com>
Content-Type: text/plain; charset="us-ascii"

Came into work this morning and our primary cricket server was down so I
turned on the backup and it is failing to load graphs, looks to be a
collector problem as I get this error in the logs for everything:



Could not find a datafile for xxxxxxxxx



Any assistance would be greatly appreciated



Thank You,

Brandon Baker





------------------------------

Message: 3
Date: Tue, 18 Jun 2013 13:24:51 -0500
From: Chris Adams <cma@cmadams.net>
Subject: Re: [cricket-users] Could not find a datafile for
To: cricket-users@lists.sourceforge.net
Message-ID: <20130618182451.GD30586@cmadams.net>
Content-Type: text/plain; charset=us-ascii

Once upon a time, Brandon Baker <bbaker@cascable.com> said:
> Came into work this morning and our primary cricket server was down so I
> turned on the backup and it is failing to load graphs, looks to be a
> collector problem as I get this error in the logs for everything:

You say "primary" and "backup"; how is/was data getting from the primary
to the backup? Was data being copied, do they share storage, or is the
backup supposed to also be running the collector? It sounds like you
have no data.

--
Chris Adams <cma@cmadams.net>



------------------------------

Message: 4
Date: Tue, 18 Jun 2013 14:28:31 -0400
From: "Brandon Baker" <bbaker@cascable.com>
Subject: Re: [cricket-users] Could not find a datafile for
To: "'Chris Adams'" <cma@cmadams.net>
Cc: cricket-users@lists.sourceforge.net
Message-ID: <029f01ce6c51$a271c980$e7555c80$@com>
Content-Type: text/plain; charset="us-ascii"

The backup is also supposed to be running the collector. Do you offer any
support on this we could pay for service or know if anyone who does support
for these issues?

Thank You,
Brandon Baker
Community Antenna Service, Inc
(304)893-6831

-----Original Message-----
From: Chris Adams [mailto:cma@cmadams.net]
Sent: Tuesday, June 18, 2013 2:25 PM
To: cricket-users@lists.sourceforge.net
Subject: Re: [cricket-users] Could not find a datafile for

Once upon a time, Brandon Baker <bbaker@cascable.com> said:
> Came into work this morning and our primary cricket server was down so I
> turned on the backup and it is failing to load graphs, looks to be a
> collector problem as I get this error in the logs for everything:

You say "primary" and "backup"; how is/was data getting from the primary
to the backup? Was data being copied, do they share storage, or is the
backup supposed to also be running the collector? It sounds like you
have no data.

--
Chris Adams <cma@cmadams.net>

----------------------------------------------------------------------------
--
This SF.net email is sponsored by Windows:

Build for Windows Store.

http://p.sf.net/sfu/windows-dev2dev
_______________________________________________
cricket-users mailing list
cricket-users@lists.sourceforge.net
https://lists.sourceforge.net/lists/listinfo/cricket-users





------------------------------

Message: 5
Date: Thu, 27 Jun 2013 11:38:15 +0200
From: "DUFOUR Jean-Michel (ext ATOS - SNCF)"
<ext.atos.jean-michel.dufour@sncf.fr>
Subject: [cricket-users] No data retrieved from server'CPUs
To: <cricket-users@lists.sourceforge.net>
Message-ID:
<62901B748676EC47B8892F93604CA84A0EBF5899@se3lmwbibaw.COMMUN.AD.SNCF.FR>

Content-Type: text/plain; charset="iso-8859-1"


Hi,


What do the below errors mean and how can i fix them ?

cricket@s64lmwbialm ~/cricket #./collector /MATERIEL/OSMOSE/PRODUCTION/Cluster_Services/s64lmwbigl5/cpu
[27-Jun-2013 10:16:32 ] Starting collector: Cricket version 1.0.3 (2001-11-06)
[27-Jun-2013 10:16:35 ] Retrieved data for cpu (): 33908788,2185,54739353,218619,68796369,1291271386
[27-Jun-2013 10:16:35*] Cannot update /home/cricket/cricket-config/../cricket-data//MATERIEL/OSMOSE/PRODUCTION/Cluster_Services/s64lmwbigl5/cpu.rrd: expected 7 data source readings (got 6) from N:33908788:2185:54739353:218619:68796369:1291271386:...

[27-Jun-2013 10:16:35 ] Processed 1 targets in 4 seconds.
cricket@s64lmwbialm ~/cricket #

Thanks in advance.



JEAN-MICHEL DUFOUR



M?trologie (http://metrologie-unix.dsit.sncf.fr/ <http://metrologie-unix.dsit.sncf.fr/> )

SNCF - DSI-T SO DELIVERY

*DSI-T/SO DELIVERY DOPG/SUP

25 C, Quai Pierre SEMARD - 69350 la Mulati?re

T?L. : +33 (0)4 72 66 41 28 (50 81 28)

ext.atos.jean-michel.dufour@sncf.fr






-------
Ce message et toutes les pi?ces jointes sont ?tablis ? l'intention exclusive de ses destinataires et sont confidentiels. L'int?grit? de ce message n'?tant pas assur?e sur Internet, la SNCF ne peut ?tre tenue responsable des alt?rations qui pourraient se produire sur son contenu. Toute publication, utilisation, reproduction, ou diffusion, m?me partielle, non autoris?e pr?alablement par la SNCF, est strictement interdite. Si vous n'?tes pas le destinataire de ce message, merci d'en avertir imm?diatement l'exp?diteur et de le d?truire.
-------
This message and any attachments are intended solely for the addressees and are confidential. SNCF may not be held responsible for their contents whose accuracy and completeness cannot be guaranteed over the Internet. Unauthorized use, disclosure, distribution, copying, or any part thereof is strictly prohibited. If you are not the intended recipient of this message, please notify the sender immediately and delete it.


------------------------------

Message: 6
Date: Thu, 27 Jun 2013 10:52:17 +0000
From: Anders Synstad <andersns@basefarm.no>
Subject: Re: [cricket-users] No data retrieved from server'CPUs
To: "DUFOUR Jean-Michel (ext ATOS - SNCF)"
<ext.atos.jean-michel.dufour@sncf.fr>
Cc: "<cricket-users@lists.sourceforge.net>"
<cricket-users@lists.sourceforge.net>
Message-ID: <79203E20-1380-455A-912F-B62CCF4A218A@basefarm.no>
Content-Type: text/plain; charset="Windows-1252"

> What do the below errors mean and how can i fix them ?
>
> cricket@s64lmwbialm ~/cricket #./collector /MATERIEL/OSMOSE/PRODUCTION/Cluster_Services/s64lmwbigl5/cpu
> [27-Jun-2013 10:16:32 ] Starting collector: Cricket version 1.0.3 (2001-11-06)
> [27-Jun-2013 10:16:35 ] Retrieved data for cpu (): 33908788,2185,54739353,218619,68796369,1291271386
> [27-Jun-2013 10:16:35*] Cannot update /home/cricket/cricket-config/../cricket-data//MATERIEL/OSMOSE/PRODUCTION/Cluster_Services/s64lmwbigl5/cpu.rrd: expected 7 data source readings (got 6) from N:33908788:2185:54739353:218619:68796369:1291271386:...
>
> [27-Jun-2013 10:16:35 ] Processed 1 targets in 4 seconds.
> cricket@s64lmwbialm ~/cricket #
>

Ii means that you are receiving more datasources than the RRD file is designed for.
Usually happens when you have a definition of N datasources, and then you decide to
increase/decrease it. Then the dataset no longer fits in the RRD existing file.

In your case, the RRD file seems to be designed for 7 datasources, while you only
received 6.

If you remove the RRD file, it should recreate it for the correct and updated size.



--
Anders Synstad
senior systems consultant

Basefarm AS
Nydalen All? 37A, NO-0484 Oslo
Postal Address: PB 4488 Nydalen, NO-0403 Oslo
+47 959 665 42 | +47 4000 4100
andersns@basefarm.no | www.basefarm.com

Technical excellence ? caring for your business




------------------------------

Message: 7
Date: Thu, 27 Jun 2013 07:33:28 -0400
From: Merrett Willett <Merrett.Willett@cbeyond.net>
Subject: Re: [cricket-users] No data retrieved from server'CPUs
To: "DUFOUR Jean-Michel (ext ATOS - SNCF)"
<ext.atos.jean-michel.dufour@sncf.fr>
Cc: "<cricket-users@lists.sourceforge.net>"
<cricket-users@lists.sourceforge.net>
Message-ID: <CDF19ABB.13DF0%merrett.willett@cbeyond.net>
Content-Type: text/plain; charset="iso-8859-1"

You'll loose all your existing data if you delete the rrd file. If you
want to keep existing data and the 7th missing data value is no longer
available for some reason, populate an extra value (any value) and just
label the graph to ignore or just don't even put it in the graph.



On 6/27/13 6:52 AM, "Anders Synstad" <andersns@basefarm.no> wrote:

>> What do the below errors mean and how can i fix them ?
>>
>> cricket@s64lmwbialm ~/cricket #./collector
>>/MATERIEL/OSMOSE/PRODUCTION/Cluster_Services/s64lmwbigl5/cpu
>> [27-Jun-2013 10:16:32 ] Starting collector: Cricket version 1.0.3
>>(2001-11-06)
>> [27-Jun-2013 10:16:35 ] Retrieved data for cpu ():
>>33908788,2185,54739353,218619,68796369,1291271386
>> [27-Jun-2013 10:16:35*] Cannot update
>>/home/cricket/cricket-config/../cricket-data//MATERIEL/OSMOSE/PRODUCTION/
>>Cluster_Services/s64lmwbigl5/cpu.rrd: expected 7 data source readings
>>(got 6) from N:33908788:2185:54739353:218619:68796369:1291271386:...
>>
>> [27-Jun-2013 10:16:35 ] Processed 1 targets in 4 seconds.
>> cricket@s64lmwbialm ~/cricket #
>>
>
>Ii means that you are receiving more datasources than the RRD file is
>designed for.
>Usually happens when you have a definition of N datasources, and then you
>decide to
>increase/decrease it. Then the dataset no longer fits in the RRD existing
>file.
>
>In your case, the RRD file seems to be designed for 7 datasources, while
>you only
>received 6.
>
>If you remove the RRD file, it should recreate it for the correct and
>updated size.
>
>
>
>--
>Anders Synstad
>senior systems consultant
>
>Basefarm AS
>Nydalen All? 37A, NO-0484 Oslo
>Postal Address: PB 4488 Nydalen, NO-0403 Oslo
>+47 959 665 42 | +47 4000 4100
>andersns@basefarm.no | www.basefarm.com
>
>Technical excellence ? caring for your business
>
>
>--------------------------------------------------------------------------
>----
>This SF.net email is sponsored by Windows:
>
>Build for Windows Store.
>
>http://p.sf.net/sfu/windows-dev2dev
>_______________________________________________
>cricket-users mailing list
>cricket-users@lists.sourceforge.net
>https://lists.sourceforge.net/lists/listinfo/cricket-users




------------------------------

Message: 8
Date: Thu, 05 Sep 2013 16:53:54 +0000
From: "Mellem, Dan" <Dan.Mellem@pomona.k12.ca.us>
Subject: [cricket-users] Graph scale rounded with increased height (Y
axis)
To: "cricket-users@lists.sourceforge.net"
<cricket-users@lists.sourceforge.net>
Message-ID:
<50A1251FAB80254C80F21F53DF59B93D685B8FD5@PUSD-MStore1.pusd.pusd.org>
Content-Type: text/plain; charset=us-ascii

Hi,

I have changed "height" from 200 to 500 and "height-hint" from 255 to 555 in the configuration, and it works fine. However, for ifInOctets and ifOutOctets, the scale is rounded and seems to have duplicates. For example, when the max traffic is just about 10Mbps, the scale shows as:

0, 0, 1, 2, 2, 2, 3, 4, 4, 4, 5, 6, 6, 6, 7, 8, 8, 8, 9, 10, 10

However, this is really:

0, 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7, 7.5, 8, 8.5, 9, 9.5, 10

If this maximum is less than 10, the scale shows decimals as expected. If have tried it without height-hint and with other values, but that didn't seem to help.
We're using Cricket v. 1.0.5.

Do you have any suggestions on how to expand the scale or to show the fractional part?

Thank you,
-Dan




------------------------------

------------------------------------------------------------------------------
Learn the latest--Visual Studio 2012, SharePoint 2013, SQL 2012, more!
Discover the easy way to master current and previous Microsoft technologies
and advance your career. Get an incredible 1,500+ hours of step-by-step
tutorial videos with LearnDevNow. Subscribe today and save!
http://pubads.g.doubleclick.net/gampad/clk?id=58041391&iu=/4140/ostg.clktrk

------------------------------

_______________________________________________
cricket-users mailing list
cricket-users@lists.sourceforge.net
https://lists.sourceforge.net/lists/listinfo/cricket-users


End of cricket-users Digest, Vol 59, Issue 1
********************************************

Saturday, August 31, 2013

Tony Darrick Baker List: You are now unsubscribed

BEGIN:VCARD
VERSION;TYPE=WORK:3.0
FN:Tony Baker
N:Tony Baker;;;;
PROFILE:VCARD
ADR:;;9209 E. 81st,Apt. 1308;Tulsa;OK;74133;USA
EMAIL:tony@tonydbaker.com
ORG:Tony Darrick Baker
URL:http://tonydbaker.com
END:VCARD

We have removed your email address from our list.

We're sorry to see you go.

Was this a mistake? Did you forward one of our emails to a friend, and they clicked the unsubscribe link not realizing they were in fact unsubscribing you from this list? If this was a mistake, you can re-subscribe at:
Subscribe

For questions or comments, please contact us at:
tony@tonydbaker.com

Email Marketing Powered by MailChimp

Saturday, July 13, 2013

[Narendrajobs.net] Opening for Fresher - Junior Web designer

like us on Narendrajobs

About Company:
Xerago is a Customer Value Maximization company that helps customers maximize the value they derive, from their customers by making interventions on Technology, Creative, Media and Analytics. Xerago touches over 500 Million customers every day with its marketing interventions using its proven global delivery capabilities to efficiently deliver knowledge solutions to top marketers and allied service providers.


Job Description:

* Passionate about Design excellence?
* Outstanding design skills?
* Keen on building a fantastic portfolio?
* Want to wok on globally recognized brands?
* Eye for detail?
* Drool over cutting edge interactive work?
* Want to work with one of the largest Interactive services companies in India?

Skills Looking for  : Photoshop, Illustrator, Flash
Job Location          : Chennai
 
If you answered YES to all questions, share your CV that best represent you as a designer.Call Vijay @ 8754472929 OR mail your updated CV & portfolio to vijaykumar@xerago.com
 

Role                 : Junior Web designer

Job Type          : Full Time

Experience      : Fresher

Telecommute   : No

Vacancies        : 5

 

Contact: Vijay M (HR) @ 8754472929


This is not a walk-in, Interested candidate kindly send across your resume to vijaykumar@xerago.com 

 


--
You received this message because you are subscribed to the Google Groups "narendrajobs" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to narendrajobs+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to narendrajobs@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/narendrajobs.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Wednesday, June 26, 2013

[Narendrajobs.net] Today experienced jobs (27-06-2013)

https://www.facebook.com/Narendrajobs.net

Urgent Opening for Oracle d2k Developers - Onsite

Software Architect -Expert in OO Analysis and design / UML

Immediate Hiring(Oman Job Location)Onsite Opportunity..SOLUTION ARCHITECT – EAM(Enterprise Asset Man

Immediate Hiring…..Oman Job Location…Onsite Opportunity….Oracle Projects Senior Consultant-Need Imme

Need Sr. Java Developer for Noida - Call Sabhajeet Yadav - 9871931200

Looking for Appian Professionals - Hyderabad !!

Urgent Requirement For Adobe CQ5 Professionals with Top MNC - Hyderabad/Bangalore/Chennai/USA !!

Pega Openings for Hyderabad / Bangalore / Pune - 2 to 15 Yrs

Opening for Pega PRPC Leads Architects !!

Software Engineer ASP.Net

Looking for PL/SQL candidate - Bangalore - 3 months Contract.

A Leading MNC IT Company Looking for Senior Java Developers for Bangalore Location

Axapta - Functional Consultant

SAP Enterprise Portal &amp;#x3E;&amp;#x3E; Onsite to Qatar.

Axapta - Technical Consultant

Synechron Technologies: Hiring Pega Developers!

--
You received this message because you are subscribed to the Google Groups "narendrajobs" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to narendrajobs+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to narendrajobs@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/narendrajobs.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

[Narendrajobs.net] Today fresher jobs

https://www.facebook.com/Narendrajobs.net

(FRESHERS) Walk-In @ 'IDEAS2IT TECHNOLOGIES' : BE / B.Tech / MCA / B.Sc / M.Sc : Software Developers : From 26 June 2013 to 7 July 2013 @ Chennai

(FRESHERS) Walk-In @ 'TRINGAPPS' : Software Developers : On 24-28 June 2013 @ Chennai

(FRESHERS) Walk-In @ 'TRINGAPPS' : BE / B.Tech / MCA / ME / M.Tech / M.Sc : Software Developers : On 25-28 June 2013 @ Chennai

(FRESHERS) Walk-In @ 'TRINGAPPS' : BE / B.Tech / MCA / ME / M.Tech / M.Sc : Mobile Application Developers : On 25-28 June 2013 @ Chennai

(FRESHERS) 'MUBBLE NETWORKS' : Off-Campus : BE / B.Tech : Software Developers : On 6 July 2013 @ Bangalore

(FRESHERS) 'MCAFEE SOFTWARE INDIA' : Off-Campus : BE / B.Tech : Associate Software Engineers : On 2 July 2013 @ Bangalore

'NETTPOSITIVE' : Off-Campus : BE / B.Tech / MCA / ME / M.Tech / M.Sc : Executive Trainees : On 4 July 2013 @ Bangalore / All India

'MONSTER VIRTUAL CAREER FAIR INDIA' : Multiple MNC Companies : Multiple Positions : On 15-19 July 2013 @ All India

'WEBYOG' : Off-Campus : BE / B.Tech / MCA / ME / M.Tech / MS : Software Engineers : On 29 June 2013 @ Bangalore / NCR

'AMADEUS SOFTWARE INDIA' : Off-Campus : BE / B.Tech / MCA / ME / M.Tech : Software Engineer Trainees : On 27 June 2013 @ Bangalore

'S2C SOLUTIONS' : Off-Campus : Openings for .NET Trainees @ Bangalore

'TECH MAHINDRA' : Pooled Off-Campus : BE / B.Tech : Software Engineers : On 30 June 2013 @ Punjab / All India

--
You received this message because you are subscribed to the Google Groups "narendrajobs" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to narendrajobs+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to narendrajobs@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/narendrajobs.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

[Narendrajobs.net] Need Marketing Person - No field work

Need Marketing Person

We have requirement for agile and dynamic marketing person which include field work and having good communication skill, please find job Skills and overview of salary structure.

1) Good communication and language (Hindi, English and Telugu)
2) Experience in direct sales
3) Quick learning
4) Must be passionate about work.
5) Public Relations
6) Must have agile nature on selling and supporting clients.

Location: Hyderabad.
Salary: Based on sales (6000 To 34000 p/m)
Company: Ajay info media Pvt Ltd.
Contact Person: Mr. Anil
Contact No.:7842188070 or 9951456056
Email: support@narendrajobs.net
Experience: 01 year and above for executives.
02 years and above for Team lead.

Email Us to apply

Mr. Anil
support@narendrajobs.net
narendrajobs.net@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "narendrajobs" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to narendrajobs+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to narendrajobs@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/narendrajobs.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Thursday, June 6, 2013

cricket-users Digest, Vol 58, Issue 1

Send cricket-users mailing list submissions to
cricket-users@lists.sourceforge.net

To subscribe or unsubscribe via the World Wide Web, visit
https://lists.sourceforge.net/lists/listinfo/cricket-users
or, via email, send a message with subject or body 'help' to
cricket-users-request@lists.sourceforge.net

You can reach the person managing the list at
cricket-users-owner@lists.sourceforge.net

When replying, please edit your Subject line so it is more specific
than "Re: Contents of cricket-users digest..."


Today's Topics:

1. Re: CiscoAP 1142N (John Cardinale)
2. Cricket on OS X 10.8 Mountain Lion (Andrew Davidoff)
3. Re: Cricket on OS X 10.8 Mountain Lion (Andrew Davidoff)
4. Graphing Issue (Brandon Baker)
5. Re: Graphing Issue (Merrett Willett)


----------------------------------------------------------------------

Message: 1
Date: Fri, 26 Oct 2012 16:41:38 +0000
From: John Cardinale <JohnC@trivedieffect.com>
Subject: Re: [cricket-users] CiscoAP 1142N
To: Francois Mikus <fmikus@acktomic.com>
Cc: "cricket-users@lists.sourceforge.net"
<cricket-users@lists.sourceforge.net>
Message-ID:
<31E5007EB917FC46B4BBF70ADB19CD1307481E12@BLUPRD0811MB438.namprd08.prod.outlook.com>

Content-Type: text/plain; charset="us-ascii"

Yup, actually I got it working about 2 hours later, turned on global debug for a min and watched it try to poll, and saw all the issues. Everything is working perfectly now. Thanks for your help!



-----Original Message-----
From: Francois Mikus [mailto:fmikus@acktomic.com]
Sent: Thursday, October 25, 2012 8:47 PM
Cc: cricket-users@lists.sourceforge.net
Subject: Re: [cricket-users] CiscoAP 1142N

Hello John,

Your problem is simply that genDevConfig is creating an invalid configuration.

It is identifying the wireless interfaces as if they were ethernet interfaces, which they arent!

They need to be identified as wireless interfaces and the correct target type applied.

The target type for wireless interfaces uses:

### OIDS For Aironet Wireless Access Point

OidClientsAssociated = .1.3.6.1.4.1.522.3.12.1.8
OidClientsTotal = .1.3.6.1.4.1.522.3.12.1.7
OidAPCount = .1.3.6.1.4.1.522.3.12.1.13
OidawcFtBridge = .1.3.6.1.4.1.522.3.12.1.9
OidawcFtBridgeSelf = .1.3.6.1.4.1.522.3.12.1.10

If the OIDs for you AP are different you need to identify what they are.

If you supply the OIDs that should be monitored I can update the Defaults.cisco file to add the new OIDs, datasources and targettypes.

Once that is done, genDevConfig needs to be updated to recognize the sysObjectID of your device(s) and the new target types applied for chassis type information and interface specific information.

genDevConfig 2.x templates haven't been updated in a looong time.
genDevConfig 3.x has been converted for use with Shinken and that is were all they new stuff will be going. Though genDevConfig 2.x can still be updated in the Cricket svn. The acktomic.com web site has a word document which explains how it works and how to add new devices. :-)

Hope that helps! Do not worry, your setup is working...

Cheers,

Francois

On 12-10-25 12:46 PM, John Cardinale wrote:
> Thanks Francois, I am actually getting PPS from the AP, so the string is ok, guess I'll just have to debug and go line by line =( I was hoping there was a known issue. But at least I know where I have to test next.
>
> Checking logs, I guess it will be a long process, but looks like this is where the issue resides.
>
> //log sniplet
> [25-Oct-2012 09:40:02 ] Retrieved data for bvi1 (14):
> U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U
> [25-Oct-2012 09:40:02 ] Some data is missing for bvi1 (14).
> [25-Oct-2012 09:40:02 ] Retrieved data for bvi1 (14):
> U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U
> [25-Oct-2012 09:40:02 ] Some data is missing for bvi1 (14).
> [25-Oct-2012 09:40:02*] Received SNMP response with error code
> noSuchName. OID: 1.3.6.1.4.1.9.2.1.57.0
> [25-Oct-2012 09:40:02 ] Retrieved data for chassis (0): U,U,U,U,U
> [25-Oct-2012 09:40:02 ] Some data is missing for chassis (0).
> [25-Oct-2012 09:40:02 ] Retrieved data for device-traffic (): 0,12836
> [25-Oct-2012 09:40:02*] Received SNMP response with error code
> noSuchName. OID: 1.3.6.1.4.1.9.2.2.1.1.10.1
> [25-Oct-2012 09:40:02 ] Walking ifDescr for
> 192.168.10.5:161:2.0:5:1.0:1 to resolve interface-name mapping
> [25-Oct-2012 09:40:02*] Received SNMP response with error code
> noSuchName. OID: 1.3.6.1.4.1.9.2.2.1.1.10.1
> [25-Oct-2012 09:40:02 ] Retrieved data for dot11radio0 (1):
> U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U
> [25-Oct-2012 09:40:02 ] Some data is missing for dot11radio0 (1).
> [25-Oct-2012 09:40:02 ] Retrieved data for dot11radio0 (1):
> U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U
> [25-Oct-2012 09:40:02 ] Some data is missing for dot11radio0 (1).
> [25-Oct-2012 09:40:02*] Received SNMP response with error code
> noSuchName. OID: 1.3.6.1.4.1.9.2.2.1.1.10.2
> [25-Oct-2012 09:40:02*] Received SNMP response with error code
> noSuchName. OID: 1.3.6.1.4.1.9.2.2.1.1.10.2
> [25-Oct-2012 09:40:02 ] Retrieved data for dot11radio1 (2):
> U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U
> [25-Oct-2012 09:40:02 ] Some data is missing for dot11radio1 (2).
> [25-Oct-2012 09:40:02 ] Retrieved data for dot11radio1 (2):
> U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U
> [25-Oct-2012 09:40:02 ] Some data is missing for dot11radio1 (2).
> [25-Oct-2012 09:40:02*] Received SNMP response with error code
> noSuchName. OID: 1.3.6.1.4.1.9.2.2.1.1.10.3
> [25-Oct-2012 09:40:02*] Received SNMP response with error code
> noSuchName. OID: 1.3.6.1.4.1.9.2.2.1.1.10.3
> [25-Oct-2012 09:40:02 ] Retrieved data for gigabitethernet0 (3):
> U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U
> [25-Oct-2012 09:40:02 ] Some data is missing for gigabitethernet0 (3).
> [25-Oct-2012 09:40:02 ] Retrieved data for gigabitethernet0 (3):
> U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U,U
>
>
> -----Original Message-----
> From: Francois Mikus [mailto:fmikus@acktomic.com]
> Sent: Wednesday, October 24, 2012 7:21 PM
> To: cricket-users@lists.sourceforge.net
> Subject: Re: [cricket-users] CiscoAP 1142N
>
> Hello John,
>
> Apart from the few debug statements bugging out on unescaped or empty values, it should work as advertised.
>
> I would suggest running Cricket with an info or debug log level. You will see what the issue is.
>
> I would also suggest making sure the basics work: Like your community string in the config tree.
> You can also check what your server is sending and receiving using Wireshark, if you are more familiar with that. You will see if the snmp requests just timeout or return an error.
>
> If they timeout, it is a community string issue. ;-)
>
> Cheers,
>
> Francois
>
> -- genDevConfig 3.x is now on github --
> -- No new supported devices compared to the 2.x Cricket version --
>
> ----------------------------------------------------------------------
> -------- Everyone hates slow websites. So do we.
> Make your web apps faster with AppDynamics Download AppDynamics Lite for free today:
> http://p.sf.net/sfu/appdyn_sfd2d_oct
> _______________________________________________
> cricket-users mailing list
> cricket-users@lists.sourceforge.net
> https://lists.sourceforge.net/lists/listinfo/cricket-users
>
>


------------------------------------------------------------------------------
Everyone hates slow websites. So do we.
Make your web apps faster with AppDynamics Download AppDynamics Lite for free today:
http://p.sf.net/sfu/appdyn_sfd2d_oct
_______________________________________________
cricket-users mailing list
cricket-users@lists.sourceforge.net
https://lists.sourceforge.net/lists/listinfo/cricket-users





------------------------------

Message: 2
Date: Sun, 4 Nov 2012 18:52:10 -0700
From: Andrew Davidoff <davidoff@qedmf.net>
Subject: [cricket-users] Cricket on OS X 10.8 Mountain Lion
To: cricket-users@lists.sourceforge.net
Message-ID:
<CAJLXCZSuxJbcFCbxpnmMtcFi21XuuqwU33AyaV0i7FU6G5geJA@mail.gmail.com>
Content-Type: text/plain; charset=ISO-8859-1

Hi,

I just got cricket working on OS X 10.8 Mountain Lion and figured I should
share. I think what I did was reasonable, but I'm open to criticism.

Before I get into the specifics of the install, I should note that I ran
into one issue related to targetTypes that don't contain a "view"
dictionary. Whether this is my fault or a bug, I am not sure.

On line 233 of grapher.cgi we have this:

my($view) = lc $gQ->param('view');

Following that assignment, various statements check to see if $view is
defined. It appears as though "lc" is returning an empty string (i.e. $view
is defined) in the case of $gQ->param('view') being undefined, which breaks
display of targets that aren't views. I am currently only using a single
target that does use a targetType that contains a view dictionary, so I
have essentially worked around this (for now).

And here's what I did to get cricket running on OS X 10.8 Mountain Lion.
Oh, I just remembered, the links to SNMP_Session and rrdtool in the
beginner guide are both out of date. Correct links are below in my notes.

Making cricket work:

1. Download cricket source
2. Untar into ~/, symlink cricket to cricket-1.0.5
3. Install RRDTool (http://oss.oetiker.ch/rrdtool/) via macports
* `sudo port install rrdtool`
4. Install SNMP_Session (http://code.google.com/p/snmp-session/) via
macports
* `sudo port install p5-snmp_session`
5. Install required modules via *macports* cpan
* cpan> install MD5
* cpan> install LWP
* cpan> install DB_File
* cpan> install Date::Parse
* cpan> install Time::HiRes
6. cd to ~/cricket, run util/relocate-perl
* Should update shebangs to macports perl installation in /opt

Cricket now works (compile/collector).


Making apache/grapher.cgi work:

1. You can no longer enable apache from System Preferences in 10.8.
* To enable serving of content from ~user/Sites, and enable the options
necessary for getting cricket's grapher to work, create a file:

/etc/apache2/users/$username.conf

That looks like this:

<Directory "/Users/$username/Sites/">
Options Indexes MultiViews FollowSymlinks ExecCGI
AllowOverride All
Order allow,deny
Allow from all

AddHandler cgi-script .cgi
</Directory>

The really important stuff is:
* The path that you want to act as your public_html directory
* FollowSymlinks
* ExecCGI
* AddHandler cgi-script .cgi
2. Uncomment from /etc/apache2/httpd.conf:
* LoadModule perl_module libexec/apache2/mod_perl.so
3. Start apache with
* `sudo apachectl start`
* Logs are in /var/log/apache2
4. To make apache start at boot:
* sudo launchctl load -w
/System/Library/LaunchDaemons/org.apache.httpd.plist
5. Update cricket's RRD::Format to know about
architecture darwin-thread-multi-2level
* Get rrdtool source, untar somewhere
* In cricket/util/
- Modify getFormat.c (see diff)
. Without these modifications, I received warnings that rrd_format.h
shouldn't be included directly
- `gcc -I<path to RRD Tool's src dir> -o getFormat getFormat.c`
- `./getFormat`
- add getFormat output to Format.pm, including manually adding the
liveHead3 section (see diff)

Apache/grapher.cgi now work.


diff -wur cricket-1.0.5-orig/lib/RRD/Format.pm
/Users/davidoff/cricket-1.0.5/lib/RRD/Format.pm
--- cricket-1.0.5-orig/lib/RRD/Format.pm 2004-01-20 19:11:09.000000000
-0700
+++ /Users/davidoff/cricket-1.0.5/lib/RRD/Format.pm 2012-11-03
17:18:21.000000000 -0600
@@ -177,7 +177,18 @@
$self->{'liveHead'} = "Q";
$self->{'rraPtr'} = "Q";
$self->{'element'} = "d";
- } else {
+ } elsif ( $archname eq 'darwin-2level' ) {
+ $self->{'statHead'} = "a4 a5 x7 d Q Q Q x80";
+ $self->{'dsDef'} = "a20 a20 Q d d x56";
+ $self->{'rraDef'} = "a20 x4 Q Q d x72";
+ $self->{'pdpDef'} = "a30 x2 Q d x64";
+ $self->{'cdpDef'} = "d Q x64";
+ $self->{'liveHead'} = "Q";
+ $self->{'liveHead3'} = "Q Q";
+ $self->{'rraPtr'} = "Q";
+ $self->{'element'} = "d";
+ }
+ else {
return;
}
}


diff -wur cricket-1.0.5-orig/util/getFormat.c
/Users/davidoff/cricket-1.0.5/util/getFormat.c
--- cricket-1.0.5-orig/util/getFormat.c 2002-07-02 19:40:14.000000000 -0600
+++ /Users/davidoff/cricket-1.0.5/util/getFormat.c 2012-11-03
17:08:06.000000000 -0600
@@ -15,6 +15,8 @@
*
*/

+#define _RRD_TOOL_H
+
#include <stdio.h>
#include <stdlib.h>
#include <errno.h>
@@ -22,7 +24,7 @@
#include <time.h>
#include <ctype.h>

-#include <rrd_format.h>
+#include <rrd.h>

void format_stat_head (void) {
stat_head_t h1;



Hope this is helpful in some way.

Andy


------------------------------

Message: 3
Date: Fri, 9 Nov 2012 21:11:18 -0700
From: Andrew Davidoff <davidoff@qedmf.net>
Subject: Re: [cricket-users] Cricket on OS X 10.8 Mountain Lion
To: cricket-users@lists.sourceforge.net
Message-ID:
<CAJLXCZTQexao6S-T=h0NVRKTZphuUcrMBh7VzOShfF6+j1R01w@mail.gmail.com>
Content-Type: text/plain; charset=ISO-8859-1

Just a follow up here. While working on getting mtargets working (still not
sure if it's just me using it incorrectly...) I found another part of
grapher.cgi that is handling an undefined 'view' correctly (see quoted
email below). It looks like this is what needs to happen to line 233:

--- /Users/davidoff/Downloads/cricket-1.0.5/grapher.cgi 2004-02-06
09:27:34.000000000 -0700
+++ ./grapher.cgi 2012-11-09 21:10:02.000000000 -0700
@@ -230,7 +230,8 @@

# put the view into the target dict, so it's
# there if they want to use it.
- my($view) = lc $gQ->param('view');
+ my($view) = $gQ->param('view');
+ $view = lc $view if defined $view;
if (defined($view)) {
$targRef->{'auto-view'} = $view;
}

Refer to line 1363 for where I saw how this was being handled correctly
elsewhere.

Andy

On Sun, Nov 4, 2012 at 6:52 PM, Andrew Davidoff <davidoff@qedmf.net> wrote:

> Before I get into the specifics of the install, I should note that I ran
> into one issue related to targetTypes that don't contain a "view"
> dictionary. Whether this is my fault or a bug, I am not sure.
>
> On line 233 of grapher.cgi we have this:
>
> my($view) = lc $gQ->param('view');
>
> Following that assignment, various statements check to see if $view is
> defined. It appears as though "lc" is returning an empty string (i.e. $view
> is defined) in the case of $gQ->param('view') being undefined, which breaks
> display of targets that aren't views. I am currently only using a single
> target that does use a targetType that contains a view dictionary, so I
> have essentially worked around this (for now).
>


------------------------------

Message: 4
Date: Thu, 6 Jun 2013 10:45:54 -0400
From: "Brandon Baker" <bbaker@cascable.com>
Subject: [cricket-users] Graphing Issue
To: <cricket-users@lists.sourceforge.net>
Message-ID: <005001ce62c4$8c01e6d0$a405b470$@com>
Content-Type: text/plain; charset="us-ascii"



Hello, I am using Cricket to graph Cable modems, I have updated the cron
table and am showing that it is in use when I use the crontab -l command. I
have also uploaded the files through FTP into the cricket server. My graphs
are not displaying yet for the new modems I have entered. Am I missing a
command or reboot or something to get these to start graphing? Any help is
appreciated.



Thank You,

Brandon Baker





------------------------------

Message: 5
Date: Thu, 6 Jun 2013 11:07:50 -0400
From: Merrett Willett <Merrett.Willett@cbeyond.net>
Subject: Re: [cricket-users] Graphing Issue
To: Brandon Baker <bbaker@cascable.com>,
"cricket-users@lists.sourceforge.net"
<cricket-users@lists.sourceforge.net>
Message-ID: <CDD61CD5.12B73%merrett.willett@cbeyond.net>
Content-Type: text/plain; charset="us-ascii"

Brandon,

Your setup isn't real clear. For generic troubleshooting I'd:

1) Check the cricket log directory for errors on the collection set
2) run the collector manually and verify if there are any errors. If
there are not, your graphs should show up immediately
3) If the collector runs, try running the command you have listed in cron
and see if it generates errors
4) check http logs (apache, IIS, etc) for errors on why graphs are not
drawing

If you are FTPing the data, how is cricket collecting and entering the
data in the rra files? The graphs are rendered via data within the rra
files, so you must have the collector read the raw data in the FTP'd
files, enter it into the rra files. Then when you load the web page
cricket will render the graphs based on data within the rra.



On 6/6/13 10:45 AM, "Brandon Baker" <bbaker@cascable.com> wrote:

>
>
>Hello, I am using Cricket to graph Cable modems, I have updated the cron
>table and am showing that it is in use when I use the crontab -l command.
>I
>have also uploaded the files through FTP into the cricket server. My
>graphs
>are not displaying yet for the new modems I have entered. Am I missing a
>command or reboot or something to get these to start graphing? Any help is
>appreciated.
>
>
>
>Thank You,
>
>Brandon Baker
>
>
>
>--------------------------------------------------------------------------
>----
>How ServiceNow helps IT people transform IT departments:
>1. A cloud service to automate IT design, transition and operations
>2. Dashboards that offer high-level views of enterprise services
>3. A single system of record for all IT processes
>http://p.sf.net/sfu/servicenow-d2d-j
>_______________________________________________
>cricket-users mailing list
>cricket-users@lists.sourceforge.net
>https://lists.sourceforge.net/lists/listinfo/cricket-users




------------------------------

------------------------------------------------------------------------------
How ServiceNow helps IT people transform IT departments:
1. A cloud service to automate IT design, transition and operations
2. Dashboards that offer high-level views of enterprise services
3. A single system of record for all IT processes
http://p.sf.net/sfu/servicenow-d2d-j

------------------------------

_______________________________________________
cricket-users mailing list
cricket-users@lists.sourceforge.net
https://lists.sourceforge.net/lists/listinfo/cricket-users


End of cricket-users Digest, Vol 58, Issue 1
********************************************