Friday, July 17, 2015


మూ... హయ్యో ఆ.... శబాష్ ఆ.. ఆ...
నా పాట పంచామృతం
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం

వల్లకి మీటగ పల్లవ పాని అంగులి చేయనా పల్లవిని
వల్లకి మీటగ పల్లవ పాని అంగులి చేయనా పల్లవిని
శారద స్వరముల సంచారానికి
శారద స్వరముల సంచారానికి
చరణములందించనా ఆ...

నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం

కలము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లి విరిసి రాదా విధి సతి పాద పీఠి కాగా
శృతిలయలు మంగళ హారతులై
స్వర సరళి స్వాగత గీతికలై
ప్రతి క్షణం సుమార్చనం
సరస్వతీ సమర్పణం
గగనము వెలువగ గమక గతులు సాగా
పశువుల శిశువుల ఫనుల శిరసులూగా ఆ...

నా పాట పంచామృతం
దా నిసనిదమా దనిదమగ మదమగసా
సని సగమ దనిస గమద నిసగ మగస నిదమగ
నా పాట పంచామృతం
నీ దనిసగ నిగసని దమగ గా
సనిద దాని సదద మనీని దాగాగ
నిగ దస మని గద
నా పాట పంచామృతం
సస్సగ మగసని సాగామాగా సమగసని
నిసగ దనిస నిసగ మగస గస గస నిదమ గసని
సమగదని గమదనిస సగనిదమగ
నా పాట పంచామృతం
సా పా సా సనిపమ గసనిపస
సగమప మగ సగమప మగ సగమప మప మపని పమపా
సరిగప దప గపదా పగదా గపదపగరి ససరిగరీ
సా రిమపనిస రిమపనిస
మపనిసరిమా రిపమానిసరీ
సామ సామ సా మపదసరి రీ సాగపమా
మపదద్దాప మపదద్దాప మపదద్దాప మపసదా
పమపదసా పమపదరీ
సరిరి సరిరి సరిరి సరిరి సరిసదసరి
దసరి పదసరి మపదసరి రిమపదసరి సరిపమదసరి
పనిస గపద రిమస సగమగ సమగసరిదమగ
నా పాట పంచామృతం
నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం


No comments:

Post a Comment