Friday, July 17, 2015

నీ కోసమే...(TELUGU LOVE FAILURE KAVITHA 2015)



నా హృదయం చిన్నదే కానీ దానికి నీపై ఉన్న ప్రేమ గొప్పది . .
అందుకేనేమో నువ్వు నన్ను ఇంతలా బాధపెడుతున్నా . . 

నిన్నునీ ప్రేమను మరువలేనంటుంది . . ,
ఎంతలా నీ నుండి దూరమౌదామనుకున్నా ...
తను మాత్రం నిన్ను వదిలి రానని అంటుంది  . . . . .

No comments:

Post a Comment